అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురని చూడకుండా కిరాతకుడిలా మరాడు. క్షణికావేశంలో కోపంతో ఊగిపోయిన తండ్రి కూతురుని రోకలి బండితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కూతురన్న కనికరం లేకుండా తండ్రి ఇంతటి కిరాతకానికి ఎందుకు పాల్పడ్డాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో స్వాతి(19) అనే యువతి […]
ప్రేమంటే ఇదేరా అని మాటల్లో కాదు చేతల్లో చూపించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కల కాలం తోడుగా ఉండాలనుకుని కలిసి నడిచారు. ఎంతో అద్భుతంగా సాగిన వీరి ప్రేమ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. అనారోగ్యంతో భార్య మరణించడంతో తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన గణేష్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. […]
ప్రేమ… కులంతో పని లేదు. భాష, ప్రాంతంతో అసలే పని లేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మైనర్ పిల్లలు ఊహ తెలియని వయసులోనే ప్రేమలో పడిపోతున్నారు. సమాజం అంటే ఏంటో తెలియదు, ఆలోచించే పరిణితో ఉండదు. ఈ వయసులోనే కన్న ప్రేమను కాదని యువకుడితో ప్రేమలో పడిపోతున్నారు. కాదంటే హత్యలు, ఆత్మహత్యలు.. ఇవే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ మైనర్ బాలిక, ఓ యువకుడి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారని […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది దంపతులు చిన్న చిన్న గొడవలకే కోపోద్రిక్తులై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. నేటికాలంలో విపరీతంగా నమోదవుతున్న క్రైమ్ కేసులు కూడా ఇవే. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళకు అనుమానం నుంచి బలపడిన వేధింపులు ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లు వేచి చూసిన భార్యకు వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. వీటిని భరించలేకపోయిన ఆ ఇల్లాలు కనిపెంచిన పిల్లలను తనతో పాటు అందనంత […]
అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలను తల్లిలాగా సంరక్షించడం అక్కడి ఉండే ఆయాల బాధ్యత. చాలా మంది ఆయాలు.. పిల్లల పట్ల తమ బాధ్యతను సంక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం పిల్లలు అల్లరి చేస్తున్నారని తీవ్రంగా గాయపరుస్తున్నారు. తాజాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న ఓ మూడేళ్ల చిన్నారిపై అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలు వాతపెట్టింది. భయపడి ఇంటికి పరిగెత్తిన ఆ పసివాడిని కొడుతూ తిరిగి అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది.ఈ ఘటన అనంతపురం […]