ప్రపంచ ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. తాజ్ మహల్.. దీన్ని కట్టి ఎన్నో వందల సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా ఈ కట్టడాన్నే ప్రేమకు చిహ్నంగా గుర్తిస్తారు ప్రేమికులు. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ కట్టడం చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీదు కానీ తాజ్ మహల్ మాత్రం ఎప్పటికీ చాలామంది మనసులో నిలిచిపోయే ఓ జ్ఞాపకం. సాధారణంగా తమ ప్రేమను వ్యక్తపర్చడానికి పువ్వులు లేదా […]