ఈ ఏడాది సంక్రాంతి కూడా అందరూ సక్సెస్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లినవాళ్లు దాదాపుగా తిరిగి ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. ఆఫీసులకు కూడా వెళ్లిపోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పండక్కి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల్ని కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు! ఇప్పుడు కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లో చూడటానికి కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ […]
ఈ మధ్య సెలబ్రిటీలు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. అలా అని ఆ విషయాన్ని ఏం దాచుకోవట్లేదు. ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ సమంత, మయసైటిస్ తో బాధపడుతున్నానని చెప్పింది. ఇక స్టార్ హీరో వరుణ్ ధావన్.. ‘వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్’ అనే వ్యాధితో సతమతమవుతున్నానని చెప్పాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని రివీల్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. తెగ కంగారుపడిపోతున్నారు. త్వరగా తగ్గాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇక […]