కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కృష్ణా జిల్లా ఆముదాల లంక. ఇదే ప్రాంతానికి చెందిన కల్లెపల్లి సుబ్బారావు, వీరలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలో పెళ్లైంది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే […]