రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024, జనవరి ఒకటో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. త్రిపురలో పర్యటిస్తున్న అమిత్ షా, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. […]
భారతదేశంలో క్రికెట్ కు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఆ విషయం ఇప్పటికే మనందరికి తెలుసు. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఆటగాళ్లు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన సంఘటనలు దేశంలో చాలానే ఉన్నాయి. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటగాళ్లు రాజకీయ నాయకులను కలవడం జరుగుతుంది. తాజాగా అలాంటి భేటీనే జరిగింది శనివారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు పాండ్యా బ్రదర్స్. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు కెప్టెన్ గా […]
నెల రోజుల క్రితం తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా… జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. జూనియర్ బీజేపీలో చేరతారని.. లేదంటే.. తెలంగాణలో బీజీపీ తరఫున ప్రచారం చేస్తారని.. ఏపీ బీజేపీకి మద్దతు ఇస్తారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అసలు వీర్ధిరూ ఎందుకు భేటీ అయ్యారనే దాని గురించి సరైన సమాచారం ఎవరి దగ్గర లేదు. ఈ క్రమంలో తాజాగా […]
టాలీవుడ్ కి చెందిన సినిమా హీరోలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం, ఆ తర్వాత నితిన్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ హీరోలతో రాజకీయ భేటీ కాదని, వ్యక్తిగత భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా అమిత్ షా.. ప్రభాస్ తో భేటీ అవ్వనున్నారు. […]
Mumbai: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి సంబంధించిన సెక్యూరిటీ టీమ్ లో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. నకిలీ ఐడీతో ఒక ఆగంతకుడు సెక్యూరిటీ టీమ్ లో చేరాడు. అమిత్ షా ముంబైలో తన రెండు రోజుల పర్యటనను మంగళవారం ముగించుకున్నారు. అయితే సెక్యూరిటీ టీమ్ లో ఫేక్ ఐడీతో చేరిన ఆగంతకుడి గురించి ఇవాళే తెలిసింది. అనుమానంతో అమిత్ షా సెక్యూరిటీ టీమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు […]
ప్రస్తుతం నడిచేది సోషల్ మీడియా యుగం. ఏం చేసినా సరే.. నిమిషాల వ్యవధిలో ప్రపంచం అంతా తెలుస్తుంది. రాత్రికి రాత్రే స్టార్ కావాలన్నా.. సెలబ్రిటీ కావాలన్నా సోషల్ మీడియాతోనే సాధ్యం. అంతగా అది మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే వెంటనే వైరలవుతోంది. అభిమానులకు-సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారింది సోషల్ మీడియా. అందుకే సామాన్యులు ఎలా ఉన్న సరే.. సెలబ్రిటీలు మాత్రం.. బహిరంగ […]
రాజకీయాలలో ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ఆరోపణలు తీవ్ర పరిణాలమాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిణామాలే తెలంగాణలో కనిపిస్తోన్నాయి. తాజాగా మునుగోడు సభకు హాజరైన కేంద్ర హూం మంత్రి అమిత్ షా చెప్పులు మోసినట్లు తనపై వస్తోన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం జనగామ జిల్లా మీదికొండ నుంచి […]
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. అయితే.. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను బేస్ చేసుకొని రూపొందించిన ఈ ఫిక్షన్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల కలెక్షన్స్ తో పాటు అటు ప్రేక్షకుల నుండి, ఇటు హాలీవుడ్ ప్రముఖుల నుండి […]
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పర్యటించిన అమిత్ షా అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక దేశవ్యాప్తంగానే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. వీరి భేటీ వెనక గల కారణాలు, ప్రయోజనాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత విష్షువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. రాబోయే రోజుల్లో […]
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వీటన్నింటి కన్నా ఎక్కువగా ఓ అంశంపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. మునుగోడు సభలో పాల్గొనడం కోసం వచ్చిన అమిత్ షా.. అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు అర్ధగంటకు పైగానే వీరి భేటీ కొనసాగింది. అమిత్ షా-బాద్‌షా మీటింగ్ అటు దేశ రాజకీయాల్లోను.. ఇటు రెండు తెలుగు […]