ఈ వీకెండ్ మీరు సినిమాల జాతర చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి, రెండు కాదు ఏకంగా 32 కొత్త మూవీస్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి వాటి సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయి?
మీరు మూవీస్ ఎక్కువ చూస్తారా? అయితే ఈ వారం నెక్స్ట్ లెవల్ రచ్చ చేయడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే ఈ వారం ఏకంగా 30 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
సెకండ్ ఇన్నింగ్స్ లో నందమూరి కల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అమిగోస్ అని వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈమెని చూస్తే మనకు తెలియకుండానే వావ్ అనేస్తాం. ఎందుకంటే అంత బాగుంటుంది. ఒక్క పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమె కన్నడలో ప్రముఖ హీరోయిన్. గతేడాది తమిళంలో అడుగుపెట్టింది. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బీచ్ పిక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది.
బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
కల్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేసిన మూవీ 'అమిగోస్'. డోప్ల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా థియేటర్లలో తాజాగా రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్.. ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
నందమూరి హీరోలలో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. పటాస్ లాంటి బిగ్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో తడబడిన కళ్యాణ్ రామ్.. గతేడాది బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కి […]
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతుండగా.. అభిమానులు కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ సినిమా అప్‌డేట్ గురించి ప్రశ్నించారు. ఇక అభిమానుల కన్నా ముందు.. సుమ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తారక్‌ని మాట్లాడాల్సిందిగా కోరుతూ.. మీ కోసం ఎన్టీఆర్.. అప్‌డేట్ ఇస్తారు […]
తారకరత్న ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలూ పని చేస్తున్నారు. అత్యుత్తమ చికిత్స అందజేస్తున్నారు. అయినప్పటికీ కుటుంబంలో కాస్త భయం అనేది ఉండడం సహజం. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పినప్పటికీ.. కొంత ఆందోళన అయితే అటు డాక్టర్స్ లోనూ.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా వేడుకలకు దూరంగా ఉంటారు. కానీ కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ప్రీ […]