Professor Calls Police : మీరు ఓ కాలేజ్‌లో లెక్షరర్‌గా పనిచేస్తున్నరనుకోండి? క్లాసుకు ఆలస్యంగా వచ్చిన వారికి ఎలాంటి శిక్ష విధిస్తారు. ఓ రెండు దెబ్బలు కొట్టి లోపలకు పిలవటమో.. లేదా క్లాసులోకి రావద్దు వెళ్లిపోండి అనటమో.. గోడ కుర్చీ వేయించటమో.. ఇలా ఏదో ఒకటి చేస్తారు. చెప్పిన మాట వినకపోతే కొంత సీరియస్ అవుతారు. వారు ఎన్ని నిమిషాలు క్లాసుకు ఆలస్యంగా వచ్చారన్న దాన్ని బట్టి శిక్ష విధిస్తారు. కానీ, ఓ టీచర్ కేవలం రెండే […]