నుదుటిపై తిలకం, ఒంటిపై అమెరికా ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్.. ఈ రెండింటికీ సంబంధం ఏంటి..? అసలు ఈ రెండింటి కాంబినేషన్ సెట్టవుతుందా..?ఈ డౌట్స్ అన్నీ మీకు వచ్చే ఉంటాయి. కానీ..ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఓ భారత సంతతి వ్యక్తి.. ఇంతకీ అతనెవరు..? ఎలా దీన్ని సాధించాడు..?మరి ఆ సంగతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికా వాయుసేనలో ఎయిమ్యాన్ గా చేస్తున్న భారత సంతతి వ్యక్తి దర్శన్ షా. ప్రస్తుతం వ్యోమింగ్‌లోని FE వారెన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో పనిచేస్తున్నారు […]
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాద చర్యలు మళ్ళీ ఎక్కువ ఆయాయ్యి. ఈ నేపథ్యంలో తీవ్రవాద కార్యక్రమాలు రోజులో ఎక్కడో ఓ దగ్గర బయట పడుతూనే వస్తున్నాయి. తాజాగా ఉత్తర అరేబియా సముద్రంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్- ఒమన్ దేశాల మధ్య ఉత్తర అరేబియా సముద్రంలో భారీ ఆయుధాలను కలిగి ఉన్న ఓ నౌకని అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకొంది. తీవ్రవాదుల కోసం ఈ ఆయుధాలు తీసుకుని వెళ్తున్నట్టు ప్రాధమికంగా భావించారు. అయితే.., సరిగ్గా పాక్‌కు […]