గత కొన్ని రోజులుగా ప్రయాణికులకు షాక్‌ల మీద షాకులు ఇస్తోన్న హైదారబాద్ మెట్రో.. నేడు మాత్రం శుభవార్త చెప్పింది. మెట్రో స్టేషన్‌లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే అది ఒక్క స్టేషన్‌లో మాత్రమే. ఎక్కడ అంటే
Ameerpet Metro: కొంతమంది పురుషులు మానసిక లోపమో లేక కామమో తెలీదు కానీ, సైకోలుగా మారుతున్నారు. మహిళలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవకాశం దొరికితే రెచ్చిపోతున్నారు. తాజాగా, ఓ యువకుడు మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌ను స్థావరంగా చేసుకుని అరాచకాలకు పాల్పడ్డాడు. లిఫ్ట్ ఎక్కిన మహిళల ముందు బట్టలు విప్పి నీచంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి అమీర్ పేటలో షాపింగ్‌కు వచ్చింది. […]