దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో సరైన సమయానికి అంబులెన్స్ డ్రైవర్లు స్పందించకపోవడం వల్ల రోగులు చనిపోయిన ఘటనలు ఎన్నో చూశాం.. కొన్ని చోట్ల డబ్బుకు కక్కుర్తి పడి చనిపోయిన వారిని తరలించేందుకు నిరాకరిస్తే.. కుటుంబీకులు బైక్ పై మృతదేహాలను తరలించిన ఘటనలు.. మరికొన్ని చోట్లు భుజాలపై చనిపోయిన వారిని మోసుకుంటూ ఇంటికి తీసుకు వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించినా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలు మాత్రం ఆపలేకపోతున్నారు. […]