సముద్రంలో ఎన్నో అద్భుతమైన జలచరజీవులు ఉంటాయి. అందులో అతి పెద్ద జలచర జీవి తిమింగలం. వీటిని ప్రత్యక్షంగా చూడటం చాలా కష్టం.. డిస్కవరీ ఛానల్ పుణ్యమా అని ఇలాంటి జీవులను చూడగలుగుతున్నాం.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ఈ మధ్య కాలంలో కొందరిని లాటరీ టికెట్ల రూపంలో అదృష్టం పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాలర్ల వంతు వచ్చింది. బతుకుదెరువు కోసం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన జాలర్లను అదృష్టం పలకరించింది. చేపల కోసం వలేస్తే.. ఏకంగా 50 కోట్ల రూపాయల విలువైన సంపద లభించింది. ఇక తమ కష్టాలు తీరిపోయి.. జీవితాలు బాగుపడతాయని జాలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు వారికి […]
మోసగాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో తిమింగళం వాంతి పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తిమిగలం వాంతిని అంబెర్ గ్రిస్ అని పిలుస్తారు. ఇది ఒక విలువైన పదార్థం. దీన్ని బ్యూటీ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. మేలైన అంబెర్ గ్రిస్ కు వేడి తగిలితే వెంటనే కరిగిపోతుంది. చల్లార్చిన తరువాత మళ్లీ గట్టిపడుతుంది. అంబెర్ గ్రిస్ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. […]
చైనా, జపాన్, ఆఫ్రికా మరియు అమెరికా తీరాలలో మరియు బహామాస్ వంటి ఉష్ణమండల ద్వీపాలలో అంబర్‌గ్రిస్ చాలా తరచుగా తేలుతూ, ఒడ్డుకు కడుగుతుంది. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఇదంతా ఎందుకూ అంటే – చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన […]