భారతదేశంలో ఇ-కామర్స్ ప్రాభవం ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం కొనాలన్నా.. ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. ఉప్పు, పప్పులు కూడా ఇ-కామర్స్ సైట్లలోనే దొరుకుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటి మధ్య పోటీ పెరిగింది. పోటీని తట్టుకునేలా ప్రత్యేక సేల్స్ ని నిర్వహిస్తుంటారు. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ని నిర్వహిస్తోంది.
ఈ-కామర్స్ దిగ్గజం కంపెనీ అమెజాన్ సరికొత్త సమ్మర్ సేల్ ఆఫర్ తో మరోసారి ముందుకు వచ్చింది. మే 4 నుంచి స్టార్ట్ కాబోతున్న ఈ ఒక్క సేల్‌లో వంట సామాగ్రితో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా తవా , ఫ్రైపాన్ , కడాయి వంటి కుక్‌వేర్ వస్తువులపై అమెజాన్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కూడా చదవండి: Google Pay, PhonePe: […]