మీడియా అంటే కేవలం బ్రేకింగ్ వార్తలకే మాత్రమే పరిమితం కాకుండా.. సామాన్యుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఈ అంశాన్ని బలంగా నమ్ముతున్న సుమన్ టీవీ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. ప్రజాప్రతినిధులతో కలిసి వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను వారికి తెలియజేసి.. అక్కడే వాటిని పరిష్కరింపజేస్తోంది. దానిలో భాగంగా వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌తో కలిసి.. ఆయన నియోజకవర్గంలో పర్యటించింది సుమన్ టీవీ బృందం. ఇక్కడ ట్విస్ట్ […]
చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారని కమిషనర్, కార్యాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని పోలీసులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం రోజు జరిగిన దర్న కార్య క్రమంలో అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ఘటనలో అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తినానితో పాటు 19మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. అయితే సోమవారం […]