ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయాలన్న వారి ఆలోచన విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వెలువడ్డ పొగను పీల్చిన 40 మంది విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
చాలా మంది వెయ్యి రూపాయల దొరికితేనే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. లక్షల్లో డబ్బులు దొరికితే.. ఇక అంతే సంగతులు. ఒక వేళ మీకే లక్షల్లో డబ్బులు ఉండే బ్యాగ్ దొరికితే ఏం చేస్తారు?. ఈ ప్రశ్నకు వివిధ రకాల సమాధానాలు వస్తుంటాయి. కానీ ఓ మహిళ మాత్రం నిజాయితీ చాటుకుంది. డబ్బులతో రోడ్డుపై తనకు దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. మహిళ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు ఆమెను ప్రశంసించారు. అంతేకాక ఆమెను పూల […]
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య చనిపోయిన గంటకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? భార్య ఎలా చనిపోయింది? భర్త ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని కొంకాపల్లి ప్రాంతం. ఇక్కడే విజయ్ కుమార్ (47), తులసీలక్ష్మీ (45) దంపతులు […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ‘కోనసీమ’ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘కోనసీమ’జిల్లా పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో వందల మంది యువకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు మంత్రి […]
Konaseema District: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన ‘కోనసీమ’ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘కోనసీమ’జిల్లా పేరు మార్పుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. మంగళవారం కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో వందల మంది యువకులు పాల్గొన్నారు. […]
ఏ సమాజంలో అయినా సరే ప్రజలు తరాలుగా వస్తోన్న సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఆచార వ్యవహారాల విషయంలో కచ్చితంగా ఉంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిల్లలో పద్దతులు, పట్టింపులు ఎక్కువ. ముఖ్యంగా అల్లుడికి ఇచ్చే మర్యాద చాలా ఎక్కువ. పైళ్లైన కొత్తలో వచ్చే ప్రతి తొలి పండగ సమయంలో అల్లుడికి ఘనంగా మర్యాదలు చేస్తారు. పెళ్లి తర్వాత పంపే సారె కూడా ఇంతే ఘనంగా ఉంటుంది. సారె అనగానే.. వెంటనే గోదారోళ్లు గుర్తుకు వస్తారు. […]
హైదరాబాద్- సినీ తారలకు అభిమానులు ఉండటం సహజం. ఐతే ఒక్కొక్కరి అభిమానం ఒక్కో స్థాయిలో ఉంటుంది. కొంత మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల కోసం చాలా చేస్తుంటారు. ఇదిగో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి అభిమాని పెద్ద సాహసమే చేశాడు. అతను చేసిన సాహసానికి చిరంజీవి సైతం ఆశ్చర్యపోయారు. మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ దివ్యాంగ అభిమాని సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి తమ అభిమాన నటుడిని కలిశాడు. తూర్పు గోదావరి […]