ఓ భార్య కట్టుకున్న భర్త తన తండ్రితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో నోట్లోనీళ్లు నమిలింది. అసలు భర్తను ఎందుకు చంపిందంటే?
ఏపీలోని చింతూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు. అయితే గంటల వ్యవధిలో వైద్యుల కళ్లముందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వైద్యులను సైతం కలిచివేసింది. అసలు ఒకే కుటుంబంలోని ముగ్గురు ఎలా చనిపోయారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏపీలోని కూంతురు ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడే ఐతయ్య, కమల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు […]
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఆ టాలెంట్ బయటపడేందుకు ఓ సందర్భం అంటూ రావలి. అలాంటి సమయం వచ్చినప్పుడు.. తమ టాలెంట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. అలానే ఓ యువకుడు.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు పొందాడు. జాబ్ చేస్తున్న తన అక్క.. ప్రయాణం విషయంలో రోజూ పడుతున్న ఇబ్బంది.. ఆ యువకుడి మనస్సు కలచి వేసింది. దీంతో ఎలాగైన ఈ సమస్య నుంచి అక్కకు పరిష్కారం కనుక్కోవాలని […]