ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి రోజు ఏదో ఒక హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలో లేదా గతంలో దిగిన ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు శిరీష్. వెన్నెల కిశోర్, సునీల్, పోసాని కృష్ణ మురళి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అల్లు […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి రూమర్స్ రావడమనేది చాలా కామన్. ఎప్పుడు ఎక్కడ కొత్త వ్యక్తులతో కనిపించినా, లేదా షూటింగ్స్ టైంలో హీరోలతో క్లోజ్ గా ఉన్నా ఏదొక రూమర్ పుట్టుకొచ్చేస్తుంది. అయితే.. తమపై వచ్చిన రూమర్లను సెలబ్రిటీలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పాయింట్. కొద్దిరోజులుగా అల్లు శిరీష్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి పెద్ద రూమర్ వైరల్ అవుతోంది. తాను అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉందని.. అందుకే ఇద్దరి మధ్య సినిమాలో కెమిస్ట్రీ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. మొదటి చిత్రం గంగోత్రి తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత వచ్చి ఆర్య చిత్రంతో మెగా హీరో అంటే ఏంటో చూపించాడు. ఆర్య హిట్ తర్వాత అల్లు అర్జున్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్, కామెడీ ఎలాంటి పాత్ర అయినా తన మార్క్ చూపిస్తుంటాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’చిత్రంతో పాన్ ఇండియా హీరోగా […]
సినిమా బాగుందా బాగోలేదా అనేది ప్రేక్షకులకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూడాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్.. ఎవరెంత మాయ చేసినా సరే ఆడియెన్స్ థియేటర్లకు రారు. ఒకవేళ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం.. ప్రేక్షకులకు చెప్పకపోయినా సరే సినిమాని హిట్ చేస్తారు. నలుగురికి బాగుందని చెబుతారు. ఇక టెక్నాలజీ, ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ కావడమే లేటు రిజల్ట్ ఏంటనేది ఇట్టే […]
మనం ఏ ఎమోషన్ ని అయినా సరే దాచుకోవడం కష్టం. ఒకవేళ అలా చేసినా సరే కొన్ని సందర్భాల్లో అది బయటపడిపోతుంది. అది మనలాంటి మనుషులకు అయినా, సెలబ్రిటీలకు అయినా సరే. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయాడు. తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే కన్నీల్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లు […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అయినా, నిరాశపరిచిన సినిమా అయినా ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం పక్కా. ఇదివరకంటే ఓటిటి వేదికలు లేవు కాబట్టి.. టీవీ ఛానల్స్ లో వచ్చేవరకు వెయిట్ చేసేవారు. ఎప్పుడైతే ఈ ఓటిటిలు అందుబాటులోకి వచ్చాయో.. అప్పటినుండి సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా కావాల్సిన వినోదం ఓటిటిలోనే లభిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన […]
నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అను ఇమ్మానుయేల్. అను ముందుగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాకు సైన్ చేసింది. కానీ మజ్ను ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో.. తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవి అను కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో […]
హీరో అల్లు అర్జున్ పేరు చెప్పగానే పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే గతేడాది రిలీజైన ‘పుష్ప’, అంతకు ముందు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక బన్నీ తమ్ముడిగా శిరీష్ కూడా చాలామందికి తెలుసు. హీరోగా ఇప్పటికే పలు చిత్రాలు చేసినప్పటికీ.. కొన్ని హిట్స్ మాత్రమే కొట్టాడు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ […]
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా అల్లు శిరీష్.. ఈ సినిమాలో రొమాన్స్ పాళ్ళు పెంచేశారు. అర్జున్ రెడ్డి కజిన్ బ్రదర్ లా అల్లు శిరీష్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఘాటైన ముద్దు సన్నివేశాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేశారు. […]