నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు బండ్ల గణేష్. ఇక గత కొన్ని రోజులుగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు బండ్ల గణేష్. తరచుగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం.. దానిపై ట్రోలింగ్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం.. పూరి జగన్నాథ్ గురించి కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇక తాజాగా అల్లు బ్రదర్స్‌పై […]
తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్ నిర్మాతగా తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే ఈయనకు ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మాత్రమే నటులుగా మారారు. రెండవ కుమారుడు అల్లు బాబీ మాత్రం నిర్మాతగా మారాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాకు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బన్నీ కెరీర్ లో నిరాశపర్చిన సినిమా గురించి వివరించే ప్రయత్నం చేశాడు. ఇది కూడా చదవండి: అభిమానులకు […]