నీటిలో ఉండే జీవుల్లో మొసలి అత్యంత ప్రమాదకరమైన జీవి. ఇది తన సైజుకంటే ఎంత పెద్ద జీవినైనా చంపి తినేయగలదు. ముక్కలు ముక్కలు చేసి ఆరగించగలదు. మొసలి బారిన పడి బతకటం అన్నది చాలా అరుదు. పెంపుడు మొసళ్ల చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన యజమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి మొసలితో ఆటలు ఆడితే ఇంకేమైనా ఉందా. ఆట ఏమో కానీ, ఓ వ్యక్తి మొసలితో ఏకంగా డ్యాన్సే చేశాడు. అది కూడా నీటిలో.. అచ్చం ఓ […]