సాధారణంగా బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలా వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న షో ‘అలీతో సరదాగా’. కమెడియన్ అలీ తనదైన వాక్ చాతుర్యంతో వచ్చే అతిథులను ముప్పు తిప్పలు పెట్టి నవ్వులు పూయిస్తుంటాడు. అప్పుడప్పుడు కన్నీళ్లు కూడా పెట్టిస్తుంటాడు. అందుకే ఈ షో అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఇక డిసెంబర్ 19వ తారిఖుకు సంబంధించిన ఎపిసొడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ […]
బన్నీ అలియాస్ అల్లు అర్జున్.. మొన్నటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు సినిమాని రాజమౌళి ఓ రేంజ్ కి తీసుకెళ్లి నిలబెడితే.. అల్లు అర్జున్ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక దేశవిదేశాల్లోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అతడిని అభిమానిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాని రష్యాలోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే టీమ్ అంతా.. ఆ […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, అంతకంటే అద్భుతమైన నేపథ్య సంగీతం గుర్తొస్తుంది. కానీ కొత్త వాళ్లు వచ్చినప్పుడు పాతవాళ్లకు అవకాశాలు తగ్గుతాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది మణిశర్మ జీవితంలోనూ జరిగింది. అయినా సరే ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం పూరీతో కలిసి పనిచేసిన మణిశర్మ.. ఆయన తర్వాత సినిమాకు కూడా కచ్చితంగా కలిసి వర్క్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో […]
సెలబ్రిటీ టాక్ షోలు ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీలు మారుతుంటారు. వారి సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ ఇలా అన్ని విషయాలు షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీ టాక్ షోలలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన వాటిలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం మొదటి స్థానంలో ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. ప్రతి సోమవారం ప్రసారం అవుతుంది. తాజాగా వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి […]
హీరో అల్లు అర్జున్ పేరు చెప్పగానే పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే గతేడాది రిలీజైన ‘పుష్ప’, అంతకు ముందు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక బన్నీ తమ్ముడిగా శిరీష్ కూడా చాలామందికి తెలుసు. హీరోగా ఇప్పటికే పలు చిత్రాలు చేసినప్పటికీ.. కొన్ని హిట్స్ మాత్రమే కొట్టాడు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ […]
పుష్ప సినిమాలో ఇంటి పేరు ఏంటి అని అడిగినప్పుడు పుష్ప చాలా బాధపడుతుంటాడు. అయితే పుట్టుకతో వచ్చేది కాదు, మనకి మనం సొంతంగా సెట్ చేసుకునేదే అసలైన అడ్రస్, అసలైన బ్రాండ్ అని అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నిరూపించారు. నిజమే ఇంటి పేరు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దానికొక బ్రాండ్ వేల్యూ కొందరే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన వారిలో అల్లు రామలింగయ్య ఒకరు. అల్లు అనే పేరుకి ఒక బ్రాండ్ ని తీసుకొచ్చారు. హాస్య […]
నటి సంగీత అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలీకపోవచ్చు గానీ.. ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మూవీస్ చూసిన వాళ్లు మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అని ‘ఖడ్గం’ మూవీలో డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంతోపాటు పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌తో పాటు గ్లామరస్ నటిగా పేరు సంపాదించింది సంగీత. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ […]
క్రీడా ప్రపంచంలో కొంత మంది క్రీడా కారిణులు తమ ఆటతో అదరగొడతారు. మరి కొంత మంది మాత్రం అటూ ఆటతో ఇటు అందంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడతారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ స్మృతి మంథాన, సానియా మీర్జా, దీపికా పల్లికల్, పీవీ సింధు లు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా పీవీ సింధు అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో సింధు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. పీవీ […]
ఇండస్ట్రీలో సినిమాలు తెరకెక్కించేది దర్శకులే అయినప్పటికీ వారికంటూ ఫేవరేట్ హీరోలు ఉంటారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే డైరెక్టర్ అవ్వడం కంటే ముందు వాళ్లు కూడా సినీ అభిమానులే. కాబట్టి.. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉండటం మామూలే. అయితే.. కొందరు దర్శకుల విషయంలో హీరోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా ఎంతోమంది స్టార్లను అభిమానించి, వారితో ఒక్క సినిమా అయినా చేయాలనే కసితో డైరెక్టర్స్ అయినవాళ్లు ఎందరో ఉన్నారు. ఒక్కడు […]
Regina: టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి మంచి హిట్స్ ఖాతాలో వేసుకున్న చెన్నై భామ రెజీనా కసాండ్రా. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రెజినా.. స్టార్ హీరోయిన్స్ జాబితాలో మాత్రం చేరలేకపోయింది. ఇక కొంతకాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న రెజీనా.. ఇటీవలే మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి, ఇప్పుడు ఓటిటి వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో […]