తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘ఆలీతో సరదాగా’ ఒకటి. సీనియర్ నటుడు ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సెలబ్రిటీ టాక్ షో.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ కి తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే.. తెరపై కనిపించి కనుమరుగైన ఎంతోమంది సెలబ్రిటీలను ఈ షో.. మరోసారి వారిని చూసే అవకాశము కల్పిస్తోంది. వారవారం కొత్త గెస్ట్ లతో వినోదాన్ని […]
కన్నడ బ్యూటి ‘ప్రేమ’ గురించి తెలుగు ప్రేకక్షులకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భక్తిపరమైన పాత్రలతో ప్రేమ మంచి గుర్తింపు సంపాదించింది. దేవతలు అంటే ఇలానే ఉంటారేమో అనేలా ఆ పాత్రల్లో ప్రేమ జీవించేది. అలాంటి పాత్రలు ఆమెకు మాత్రమే సాధ్యం. ఇలాంటి క్యారెక్టర్లతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఆమెకు కుర్రాళ్లలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. […]
సెలబ్రిటీ టాక్ షోలంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. టాక్ షోలలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఏదైనా ఉందంటే.. మొదటి స్థానంలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ఉంటుంది. ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోకి.. ఎప్పటికప్పుడు కొత్త సెలబ్రిటీలు వస్తుంటారు. తాజాగా తదుపరి ఎపిసోడ్ […]
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ షోల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రారంభమైన అలీతో సరదాగా నుంచి గతేడాది వచ్చి టాక్ షోలకు అమ్మ మొగుడు అయ్యిందని బాలయ్య బాబు చెప్పే.. అన్ స్టాపబుల్ వరకు అన్నింటికి ఎంతో ఆదరణ లభించింది, లభిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య టాక్ షోలకు చోటా మోటా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బడా బడా హీరోలు, రాజకీయ నాయకులు సైతం రావడం చూస్తూనే ఉన్నాం. అదే క్రమంలో కొన్ని షోలకు […]
అల్లు రామలింగయ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యచతురతను ఓ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు. ఆయన తదనంతరం అతడి వారసుడిగా.. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘అలీతో సరదాగా’ షో మెుదటి ఎపిసోడ్ లో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు అల్లు అరవింద్. ఇక రెండో భాగంలో గీతాఆర్ట్స్ సంస్థ గురించి, అసలు ఆ పేరులో […]
మల్టీ స్టారర్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు తగ్గిపోయాయి. గతంలో మల్టీ స్టారర్ చిత్రాలు అధికంగా వచ్చేవి. ఇక ఈ మధ్యకాలంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకుడు జక్కన్న ట్రిపుల్ ఆర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు హీరోలకు […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా ఏదో ఒక సమయంలో తమ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలను కెమెరా ముందు షేర్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఫేస్ చేసే ప్రాబ్లెమ్స్ పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి. అలాగే తన లైఫ్ లో కూడా ఓ యాక్సిడెంట్ ఎక్సపీరియెన్స్ ఉందని చెప్పాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడవేగా సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రవీణ్.. ఇటీవల కమెడియన్ ఆలీ హోస్ట్ […]
Geetha: 1978లో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు సీనియర్ నటి గీత. తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ చేశారు. కొన్నేళ్లు తెలుగు తెరకు దూరమైన ఆమె మళ్లీ ‘ఒక్కడు’ సినిమాతో తెలుగులోకి వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి మంచి రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలిగా మారిపోయారు. తాజాగా, గీత ప్రముఖ టీవీ షో ‘అలీతో సరదాగా’లో పాల్గొన్నారు. […]
వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ పదేళ్ల క్రితం వరకు కూడా ఆయన టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్నారు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన పెళ్లి చిత్రం, ఆ సినిమా పాటలు ప్రేక్షకులును ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక వడ్డే నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వడ్డే నవీన్.. అనతి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగారు. […]
పీవీ సింధు.. బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచడంలో ఆమె కృషి ఎంతో ఉంది. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే కాకుండా.. ఇటీవల కామన్వెల్త్ లో క్రీడల్లో తొలిసారి గోల్డ్ సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సింధు ఆలీతో సరదాగాలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటకు వచ్చేయడంపై కూడా సింధు స్పందించింది. “అమ్మానాన్నలను చూసి స్పోర్ట్స్ పర్సన్ కావాలని కోరుకున్నా. […]