కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ వేస్తాడు అనే విషయం అందరికీ తెలుసూ.. కానీ, అప్పుడప్పుడు బ్యాటర్ల వికెట్‌తో పాటు మతి పోయే బాల్స్ వేస్తుంటాడు. అలాంటి డ్రీమ్ డెలవరీని ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వేశాడు.
క్రికెట్.. ఒక ఆటగానే కాదు, అంతకు మించిన ఓ ఎమోషన్ గా అభిమానుల్లో నాటుకుపోయింది. హోం గ్రౌండ్లో మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ వెళ్లి చూసొస్తాం. ఇక వారి విజయాలను మన విజయంగా భావించి సంబరాలు జరుపుకుంటాం. ఆటగాళ్లలో సైతం ఇలా అవతలి ఆటగాడి విజయాన్ని తన విజయంగా భావించి సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఒకడు. […]
ఆస్ట్రేలియా యువ వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ ఏమరుపాటుగా నడుస్తు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీకి ఈత రావడం, స్విమ్మింగ్ పూల్ అంతలోతుగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు శిబిరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కరాచీలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆలెక్స్ కారీ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కారీ తన సహచరులతో మాట్లాడుకుంటూ వస్తూ.. […]