చిత్ర పరిశ్రమలో అవార్డులకు ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఈ అవార్డులు వారిని మరింత ఉత్సాహాపరుస్తూ ఉంటాయి. దాంతో వారు రెట్టించిన ఆనందంతో పనిచేసేందుకు ఇవి దొహద పడతాయి. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లో మన ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడ్నిసైతం అవార్డు వరించింది. ఈ అవార్డు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. అందులో భాగంగానే ఉత్తమ […]
Ala Vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమాగా వచ్చి ఇండస్ట్రీ రికార్డులు సెట్ చేసింది ‘అల వైకుంఠపురంలో’. 2020లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ తర్వాత స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది ఏమైనా ఉందంటే.. అది టబు, జయరామ్ లు నివసించే ఇల్లు. ‘వైకుంఠపురం’ పేరు కలిగిన ఈ విలాసవంతమైన భవనం.. సినిమాలో […]
భారీ బడ్జెట్‌తో.. టాలీవుడ్, బాలీవుడ్, ఇంగ్లీష్ ఇలా వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ తారాగణంతో తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది RRR చిత్రం. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని మొదటి వారం అత్యధిక వసూళ్లను సాధించిన పాన్ ఇండియా సినిమాగా రికార్డుకెక్కింది. రోజు రోజుకు […]
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ మూవీలో నటించింది. మిస్టీరియస్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో.. పూజా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మరి గతేడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న పూజా.. మరి ఈ సంక్రాంతికి కూడా రాధేశ్యామ్ తో మరో బ్లాక్ బస్టర్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు తాజాగా […]
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్మడం అనే అంశంపై చర్చలు జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇప్పుడున్న పద్ధతిలో టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఏపీ పాలకుల భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా ఉంటుందని వారి వాదన. ఈ క్రమంలో గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన సినిమాలపై ప్రభుత్వం ట్యాక్స్ వేసినట్లు సమాచారం. అందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
కరోనా నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదలే గగనం అయిపోయింది. ఇలాంటి సమయంలో బాక్సాఫీస్ వార్ కి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? కానీ.., ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇందుకు స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతున్నారు. పోయిన సంవత్సరం సంక్రాంతి బరిలో మహేశ్ బాబు -అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ పోరు మహారంజుగా సాగింది. అదే రీతిన వచ్చే యేడాది మరోసారి బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారట ఈ క్రేజీ […]