భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంత దానికే కొందరు దంపతులు గొడవలు పడి చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో రోజుకొక చోెట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే నేపాలీకి చెందిన ఓ మహిళ భర్తతో గొడవ పడి కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. కట్ చేస్తే 6 నెలల తర్వాత ఆ మహిళ గురించి ఓ నమ్మలేని నిజం ఆమె భర్తకు తెలిసింది. ఈ క్రైమ్ స్టోరీలో మిస్టరీ ఏంటనే […]