అక్కినేని నాగచైతన్య త్వరలో 'కస్టడీ' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. మే 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసే పనిలో నాగచైతన్య బిజీగా ఉన్నారు.
యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఆయనకు అమ్మాయిల్లో అభిమానులు ఎక్కువ. కిల్లింగ్ లుక్స్‌తో లేడీ ఫ్యాన్స్ మనసుల్ని ఆయన దోచుకుంటున్నారు. అలాంటి చైతూ ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ బాధపడుతుంటానని అంటున్నారు.
అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు వైరల్‌గా మారింది. అందుకు కారణం లేకపోలేదు.. నవంబర్ 23న చై బర్త్‌డే సందర్భంగా నెక్ట్స్ మూవీ కస్టడీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. తమిళ డైరెక్టర్ నాగప్రభు ఈ మూవీని అటు తమిళ్, ఇటు తెలుగులో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీసుగా కనిపించనున్నాడు. విడుదలైన ఫస్ట్ లుక్ చాలా అద్భతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచంలో మార్పు రావాలంటే ముందు నువ్వు మారాలి అనే […]
ఈ మధ్యకాలంలో సినిమా హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆ చిన్ననాటి ఫోటోలను చూసిన అభిమానులు వారిని కనిపెట్టేందుకు అనేక తంటాలు పడుతున్నారు. ఇకపోతే పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో అన్న సంగతి మీకు తెలుసా? అసలు ఈ బుడ్డుడో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు అనే కదా మీ ప్రశ్న. ఇది తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య ఎప్పుడు పడితే అప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అది కూడా సినిమాల పరంగా కాదు. రీసెంట్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదని న్యూస్ వచ్చింది. కానీ అది నిజం కాదని సమంత మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సామ్ చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలోనే పూజలు చేస్తూ కనిపించిన సమంత.. అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. కారణం అదేనేమో అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి […]
అక్కినేని నాగచైతన్య– సమంత 2021 అక్టోబర్ నెలలో ‘మా దారులు వేరయ్యాయి.. మేము ఇక నుంచి ఎవరి జీవితాన్ని వాళ్లు లీడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ తమ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయారు. నాగచైతన్య థాంక్యూ, సమంత– విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది. అయితే ప్రస్తుతం నాగ చైతన్య పర్సనల్ లైఫ్ కు సంబంధించి.. శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, గత కొంతకాలంగా […]
శృతిహాసన్ తన అందం, అభినయంతో కుర్రకారు మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాందించిన హీరోయిన్. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ అడుగుపెట్టింది. “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాందించుకుంది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోలందరితో నటించి.. హీరోయిన్ గా సత్తా చాటింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు […]
సమంత- నాగచైతన్య విడాకులు టాలీవుడ్‌లోనే కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యూట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అని బిరుదు తెచ్చుకున్న వీళ్లు విడిపోవడం అభిమానులను కలచి వేసింది. వీళ్ల విడాకులపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారి బంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఎలాంటి కారణాలు లేకపోవడం.. వారి మధ్య వివాదాలు ఉన్నట్లు కూడా కనిపించకపోయేసరికి. కొందరు అనేక అనుమానాలు, ఊహాగానలు […]
ఇప్పుడు టాలీవుడ్, తెలుగు రాష్ట్రాల అంతటా ఎక్కడ చూసినా నాగచైతన్య- సమంత విడాకుల విషయమే వినిపిస్తోంది. ప్రత్యేకంగా వీరి విడాకుల అంశంలో ఫ్యాషన్ డిజైనర్.. సమంత వ్యక్తిగత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ పేరు బాగా వినిపిస్తోంది. కొందరైతే అతని వల్లే నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రీతమ్ జుకల్కర్ పుట్టినరోజు సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వల్లే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా […]
ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సమంత- నాగ చైతన్య విడాకుల విషయమే. మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా వారిద్దరి విడాకుల విషయమే. వాళ్లు ఎందుకు విడిపోయారు? వారి బంధం తెగిపోవడానికి ఎవరు కారణం? అలా ఎందుకు చేశారు? ఇలా పలు అంశాలపై కథనాలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. వీటన్నింటిలో దాదాపుగా సమంతదే తప్పు అనే కోణంలోనే ఉంటున్నాయి. సమంత మాజీ ప్రియుడు కారణం అంటూ కొందరు, ఆమె వ్యక్తిగత […]