నాగార్జునతో పాటు ఆయన కుటుంబంలో కొంత మందికి మొదటి పెళ్లి అంత అచ్చిరాలేదని చెప్పాలి. నాగార్జున.. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్య పుట్టిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. అఖిల్, నాగ చైతన్యల విషయంలోనూ అదే రుజువు అయ్యింది. అయితే..
‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీతో పాటుగా దివంగత ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వగా.. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ విషయంపై స్పందించారు. మాకూ […]
నందమూరి బాలకృష్ణ.. ఒక మాస్ హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయడం చూశాం. అక్కినేనిపై నోరు జారారంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట బాలయ్యకు సంబంధించి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా బాలయ్య విషయంలో […]
నందమూరి బాలకృష్ణ ఎంత మంచి నటుడు మాత్రమే కాక.. ఎంతో బోళా మనిషి అంటారు.. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. అయితే ఈ ముక్కుసూటితన వల్ల ఆయన కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి అదే సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాసివ్ హిట్ సాధించింది. ఈ […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా క్రిస్మస్ వేడుకల ఫోటోలతో నిండిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలు. క్రిస్మస్ కు ముందు రోజే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోట చేరి సీక్రెట్ శాంటా గేమ్ ను ఆడిన […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]