ఏపీలోని ప్రముఖ ఆస్పత్రులే లక్ష్యంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఒడిశాలో కూడా ఆస్పత్రులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏపీలో మంగళగిరి NRI, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మహిళల కోసం ప్రత్యేక ఆస్పత్రి అంటూ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌ని ప్రారంభించారు. గతంలో NRI ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న అక్కినేని మణి తర్వాత ఈ అక్కినేని ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ప్రారంభించేందుకు నిధులు ఎలా వచ్చాయి? […]
అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ గురించి తెలుగునాట పరిచయం అవసరం లేదు. తన మార్క్ నటనతో సుమంత్ హీరోగా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు సుమంత్. ఇక త్వరలోనే ఈ సీనియర్ హీరో లీడ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా రీల్ లైఫ్ లో సుమంత్ ప్రయాణం సజావుగానే సాగిపోతోంది. అయితే.., రియల్ లైఫ్ లో మాత్రం సుమంత్ ఎదుర్కొన్న […]
చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొందరు ప్రాణాలను నిలుపుకునేందుకు ప్లాస్మా కావాలంటున్నారు. అందువల్ల కొవిడ్ వారియర్స్ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జునలు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేసి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడాలన్నారు నాగార్జున. టీ హోప్ అనే స్వచ్చంద సంస్థలో […]