మసూద.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. సినిమాల్లో హారర్ జానర్‌కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. లారెన్స్ లాంటి వాళ్లు కాంచన సిరీస్ తీస్తున్నారు అంటే అందుకు అదే కారణం. చాలాకాలంగా సరైన హారర్ చిత్రం పడక అభిమానులు అంతా డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మసూద చిత్రం విడుదలైన తర్వాత వారికి ఆ వెలితి పూరించినట్లు అయ్యింది. ఇంకేముంది ఈ […]