అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిశ్రమలోకి వచ్చిన వారిలో అఖిల్ ఒకరు. అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కార్తికేయ 2’ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ కి జోడీగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ నటించింది. సుకుమార్ శిశ్యుడు అయిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్క్ లు షో పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. 24 గంటలు ప్రేక్షకులను కట్టిపడేయాలంటే అవే కావాలనుకునే వారి కోసం.. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ఉండచ్చని అనుకుంటున్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకుటుంది బిగ్ బాస్. అలానే తాజాగా విడుదలైన ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి హౌస్ […]
బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న వివాదాల సంగతి పక్కన పెడితే.. హౌస్ లో కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు మాత్రం నెటిజన్లకు కోపం తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే.. నామినేషన్స్ టైంలో అంతలా గొడవపడే సభ్యులు.. ఖాళీ టైంలో సేదతీరుతున్నారు ఓకే. కానీ ఇద్దరు లేడీ సభ్యులు కలిసి ఒక మేల్ కంటెస్టెంట్ కి బాడీ మసాజ్ చేయడం పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ ని బెడ్ […]
బిగ్ బాస్ ఓటిటిలో కంటెస్టెంట్స్ మధ్య రోజురోజుకి వివాదాలు, మనస్పర్థలు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ కి ఆదరణ ఎలా ఉందో బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇదివరకు టీవీ వెర్షన్ బిగ్ బాస్ షోకి వచ్చిన ఆదరణ ప్రస్తుతం ఓటిటి షోకి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. షోకి ఆదరణ ఎలా ఉన్నప్పటికీ వీకెండ్స్ లో జరిగే ఎలిమినేషన్స్, నామినేషన్స్ పై మాత్రం జనాలు ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తుంది. ఇక […]
అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ కెరీర్ లో సెట్ అవ్వడానికి అన్నీ విధాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సున్నితమైన లవ్ స్టోరీకి భావోద్వేగమైన సన్నివేశాలను యాడ్ చేసి, బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించాడు. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రం ప్రశంసలు అందుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని వేగవంతం చేసింది. ఈ ఈవెంట్ […]
చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]
ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ లో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన మోనాల్.. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూనే, టీవీ షోల్లో పాల్గొంటోంది. ఇక మోనాల్ సోషల్ మీడియాలో బాగా యాక్టీగా ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇక తన బిగ్ బాస్ హౌజ్ మేట్ అఖిల్‌తో కలిసి మోనాల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
సినీ ఇండస్ట్రీలో హిట్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ ఉంటేనే ఇక్కడ వేల్యూ ఉంటుంది. ఒకసారి విజయం ఇచ్చాము కదా.. కొన్ని ఫ్లాపులు వచ్చినా ఫర్వాలేదు అనుకోవడానికి ఏమీ లేదు. కంటిన్యూస్ గా హిట్స్ పడ్డప్పుడే కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా.. ఇప్పుడు మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు కొంతమంది టాలీవుడ్ స్టార్స్. ‘మిర్చి’ ఆ తర్వాత ‘బాహుబలి 1 అండ్ 2’లతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]