బాక్సాఫీస్‌ను బాలయ్య అఖండ సినిమా షేక్ చేస్తుంది. కరోనాతో చాలా కాలంగా పూర్తిస్థాయిలో నిండని థియేటర్లు అఖండతో ఆ బెంగ తీర్చుకున్నాయి. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న అంఖడ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కన్నేశారు. కాగా ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్‌లు సైతం బాలయ్య అఖండను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్ సైమన్ అబ్రంస్ ‘అఖండ’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్ ఎపిక్ ఫిల్మ్ అఖండ ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ […]