ఈ మద్య వెండితెర, బుల్లితెర నటీమణులు తమ మాతృత్వపు ఆనందాన్ని పదిలంగా గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో బేబీ బంప్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది.
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. మిగతా హీరోలతో పోలిస్తే.. బాలయ్య సినిమాలకు తమన్ అందించే సంగీతం, బీజీఎం.. వేరే లెవల్ ఉంటాయి. ఇక అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఏరేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ఏడాది.. బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమనే సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సాధించింది. సినిమా విజయానికి తమన్ […]
బాలకృష్ణ అంటే మాస్ కా బాప్.. గాడ్ ఆఫ్ మాసెస్.. ఆయన సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కి పిచ్చ పూనకాలు వచ్చేస్తాయి. జై బాలయ్య అంటూ అరుపులతో గోల గోల చేస్తారు. డైలాగ్స్ చెప్పినా, ఫైట్స్ చేసినా, డ్యాన్స్ చేసినా ఆ రచ్చ మామూలుగా ఉండదు. సాధారణ ప్రేక్షకులు సైతం బాలయ్య యాక్టింగ్ చూస్తే విజిల్స్ వేయకుండా ఉండలేరు. వెండితెర మీదే కాదు.. స్మాల్ స్క్రీన్ లో కూడా అన్ స్టాపబుల్ ఎనర్జీతో […]
గతేడాది నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా.. అద్భుతమైన విజయం సాధించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఇదివరకే సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ సినిమా.. ప్రేక్షకుల అంచనాలు అందుకొని కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించింది. […]
టాలీవుడ్ లో మాస్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఒకటి. తెరమీదకు వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు.. నందమూరి ఫ్యాన్స్ లో, ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం పీక్స్ కి చేరుకుంటుంది. ఇక సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యిందంటే చాలు.. థియేటర్లలో వద్ద మాస్ జాతరే జరుగుతుంది. ఊహించని కలెక్షన్స్ కూడా నమోదు అవుతాయి. అంటే.. ఈ కాంబినేషన్ కి అంత పవర్ ఉంది. ఇప్పటికే […]
దక్షిణ భారత దేశంలోని సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సైమా వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తుంది. సైమా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ పది సంవత్సరాల క్రితం అంటే 2012లో ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా సైమా అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 2021 గాను దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో సుకుమార్ దర్శకత్వంలో […]
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు లేదా మూడు వారాలు ఆడటమే గగనం అయిపోయింది. మరీ బాగుంటే కొన్ని సినిమాలు అతి కష్టం మీద తక్కువ థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయి. అందులోనూ ఇదివరకటిలా వారానికి ఒకటి రెండు సినిమాలు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు పైగా రిలీజ్ అవుతున్నాయి. రెండు వారాలు తిరగకుండానే థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి కష్టతరమైన సమయంలో ఓ సినిమా 50 రోజులు ఆడిందంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ […]
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ‘ చిత్రం విజయపరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఆ సినిమా.. గతేడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో మూడో చిత్రంగా రూపొందిన అఖండ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని దేశవ్యాప్తంగా అటెన్షన్ సంపాదించుకుంది. అదేవిధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఆ తర్వాత ఓటిటిలో విడుదలైన ఈ […]
అభిమానులందూ భారతీయ అభిమానులు వేరు అనే మాట మనకు సరిగా సరిపోతుంది. సినిమాలు, క్రీడలు, రాజకీయాలు ఇలా ప్రతి రంగం వారికి భారతదేశంలో అభిమానులు ఉంటారు. వారు కూడా మాములూ అభిమానులు కారు.. తమ ప్రియతమ నటుడు, ఆటగాడు, నేత కోసం ప్రాణాలు ఇచ్చేంత వీరాభిమానులు ఉంటారు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. ఇలాంటి ఫ్యాన్స్ కారణంగానే స్టార్ హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉంటాయి. అలాంటి వీరాభిమానులు మెండుగా […]
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం హవా ఇంకా కొనసాగుతోంది. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం.. డిసెంబర్ 2న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. వీరి కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది అఖండ. కేవలం తెలుగు భాషలో తెరకెక్కిన అఖండ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కనెక్ట్ […]