90 హీరోయిన్స్ జాబితాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు
ఆకాష్ కు బాడి బిల్డింగ్ అంటే ఎంతో ఇష్టం. దీని ద్వారానే రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబరచాలని అనుకున్నాడు. అందుకోసం అనుక్షణం కసరత్తులు చేసేవాడు. కానీ, అతడు చేసిన ఈ చిన్నపొరపాటు కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. గాయనిగానే కాక.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు సునీత. కొన్ని ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు సింగర్ సునీత. ఇక ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కుమార్తె సింగర్‌గా రాణించే ప్రయత్నంలో ఉండగా.. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ […]
సాధారణంగా సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీల వారసులైనా సొంత టాలెంట్ మీదే పైకి రావాల్సి ఉంటుంది. అయితే.. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఉన్నత స్థాయిలోనే చూడాలని అనుకుంటారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా వారే దగ్గరుండి చూసుకుంటారు. సినీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి తమ పిల్లలను హీరోలుగా, హీరోయిన్స్ గా చూడాలని భావిస్తుంటారు. కొన్నేళ్లుగా సింగర్ సునీత కూడా […]
తెలుగు సినీ ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు పరిచయం అక్కర్లేని గాయని సింగర్ సునీత. తనదైనశైలిలో పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఆవిడ మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ఎప్పుడన్నా సినిమా, టీవీ షోలలోనే ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ, ఇప్పుడు సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఆవిడ కుమారుడి విషయంలో. అదేంటంటే త్వరలో సునీత కుమారుడు ఆకాశ్ త్వరలో హీరోగా టాలీవుడ్ లో […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు. కానీ.., అందరికన్నా ముందు గ్లామరస్ సింగర్ గా పేరు తెచ్చుకుంది మాత్రం సునీత మాత్రమే. ఈ వేళ లో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ ఆమె పాడే గాత్రమే కాదు.., రూపం కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. అందంలో విషయంలో సునీత ఇప్పటికే తగ్గేదే లే అన్నట్టు ఉంది. కానీ.., ఇప్పుడు సునీత కూతురు అందం విషయంలో అమ్మకి పోటీగా వచ్చేసింది. సింగర్ సునీతకి ఇద్దరు […]