చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. రెండు రోజుల్లో రచ్చ షురూ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ పై పిటిషన్ వేశారు.
సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ కమెడియన్ అల్లు రమేష్ మృతి చెందిన సంగతి విదితమే. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు మమ్ముట్టి తల్లి మరణించారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఇంట విషాదం నెలకొంది