చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోను ప్రవేశిస్తుంటారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఇతర బిజినెస్ లు చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా కొత్త బిజినెస్ ప్రారంభించాడు.
స్టార్ హీరో అజిత్‌కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లు లేని సమయంలో ఆయన ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. బైకుపై ప్రపంచ టూరుకు కూడా వెళుతూ ఉంటారు.
అజిత్ కుమార్ చేసిన మంచి పనికి ఆ మహిళ భర్త ఎంతో సంతోషించాడు. ఓ స్టార్ హీరో అయిఉండి ఆయన అలా చేయటాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పెద్ద పోస్టు పెట్టాడు.
వెండితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న నటీనటులు పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో కామన్. ఇప్పటికే పలు జంటలు వివాహం చేసుకున్నాయి. అయితే కొన్ని జంటలు అనివార్యకారణాలతో విడిపోయాయి. అటువంటి జంటల్లో సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్యలున్నారు. వీరి విడాకుల విషయం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. అంతలోనే మరో జంట డైవర్స్ తీసుకోబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటికి ఇప్పుడు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకూ ఆ జంట ఎవరంటే..?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు.. సినిమా చరిత్ర మొదలైన నాటి నుంచి సినిమా వాళ్ల మధ్య ప్రేమ వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ వివాహాలు చాలా కామన్..
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన స్టైల్, లుక్, మేనరిజం, నడక.. ఇలా రజినీ ఏం చేసినా థియేటర్స్ లో ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ పండగ చేసుకోవడం ఖాయం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కేవలం రజినీ మేనరిజం, స్టైల్ కారణంగా ఆడిన సినిమాలే చాలా ఉన్నాయి. అలా రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ […]
శ్రీనివాస మూర్తి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఈయన ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో రెండో అంతస్తు మీద నుంచి కింద పడి తుది శ్వాస విడిచారు. ఆయన ఎంతో మంది సూపర్ స్టార్లకు డబ్బింగ్ చెప్పారు. చాలా మంది తమిళ ఆర్టిస్టులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తినే. చాలాకాలం శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా శ్రీనివాస మూర్తిని […]
హీరోలకు బలం, బలహీనత అభిమానులే. వారు లేకపోతే హీరోలు లేరు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం వల్ల.. కొన్నిసార్లు గొడవలు, తన్నుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా తమిళనాడులో ఇదే పరిస్థితి కనిపించింది. మన దగ్గర, తమిళనాట.. పొంగల్ సందర్భంగా.. స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతుంటాయి. మన దగ్గర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇక తమిళనాడులో పొంగల్ సందర్భంగా విజయ్ వారీసు, […]
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘తునివు’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదలైంది. తమిళనాట సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. స్పెషల్ షో సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర హల్‌చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ దగ్గర అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ మీదకు ఎక్కి గెంతుతున్న ఓ ఫ్యాన్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో […]
బాలనటులు హీరో హీరోయిన్లుగా మారాడం అనేది చాలా సాధారణ విషయం. గతంలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోహీరోయిన్లు గా మారి.. వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి, రాశి, మీనా మొదలైన వారు బాల నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కొంతకాలనికి హీరోయిన్లు గా మారి ఇండస్ట్రీలో బాగా రాణించారు. అలానే విశ్వనటుడు కమల హాసన్ వంటి వారు కూడా చైల్డ్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత హీరోలుగా మారి.. […]