టీమిండియా స్టార్ బ్యాటర్ అజింక్యా రహానె ఐపీఎల్ పదహారో సీజన్ తొలి అంచెలో అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత మాత్రం అతడు నెమ్మదించాడు.
సాధారణంగా అంపైర్ లు గ్రౌండ్ లో ఎలాంటి భావోద్వేగాలను చూపించారు. భారీ సిక్సర్లు, స్టన్నింగ్ క్యాచులు పట్టిన ఇవేమి మాకు కొత్త కాదు అనేలా ఉంటారు. ముఖంలో ఎలాంటి హావభావాలను చూపించకుండా చాలా స్ట్రిక్ట్ గా, ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. అయితే నిన్న మ్యాచులో ఒక క్యాచ్ అంపైర్ నే అవాక్కయేలా చేసింది.
MS Dhoni: టెస్టు ప్లేయర్ అనుకున్న రహానే ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్నాడు. అంతకు ముందు రంజీల్లో కూడా అదరగొట్టాడు. దీంతో అతనికి మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే ఆ పిలువు వెనుక ధోని ఉన్నాడు.
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విక్టరీలతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. సీఎస్కే సారథి ధోని జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే గెలిపిస్తున్నందుకు కాదు.. మరో విషయంలో ధోనీని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టోర్నీ అనుకుంటారు. అలాంటిది పనయిపోయింది అనుకున్న రహానె.. ఈ సీజన్ లో రప్ఫాడిస్తున్నాడు. బ్యాటింగ్ తోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు.
రహానె ఈసారి ఐపీఎల్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. చెప్పాలంటే బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనంతటికీ ఆ అవమానమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఐపీఎల్ 2023 లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై-రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అశ్విన్-రహానే మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అశ్విన్ చేసిన పనికి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు రహానే.
Ajinkya Rahane, WTC Final: కెప్టెన్ గా కోహ్లీ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ గా రహానే ఆ బాధ్యతలు తీసుకునేవాడు. ఇప్పటివరకు రహానే కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కెప్టెన్‌గా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా కి చారిత్రాత్మక విజయాన్నందించాడు.
Ajinkya Rahane, MS Dhoni: టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే ముంబై ఇండియన్స్‌పై అద్భుతం ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత ధోని.. రహానే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటముల తర్వాత.. మూడో టెస్టులో గెలిచి ఆస్ట్రేలియా పరువు నిలుపుకుందంటే ప్రధాన కారణం స్టీవ్ స్మిత్.. అతను కెప్టెన్‌గా ఉండటంతో మూడో టెస్టులో ఆసీస్ ఒక కొత్త టీమ్‌లా కనిపించింది.