అజాజ్ పటేల్ ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్ లో చరిత్ర సృష్టించి రికార్డుల కెక్కిన ఆటగాడు. ఒకే టెస్టు ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసకు చేరాడు. అజాజ్ ముంబైలో అదీ టీమిండియాపై పది వికెట్లు తీయగానే అందరూ టెస్టు క్రికెట్ లో న్యూజిలాండ్ కు స్టార్ స్పిన్నర్ దొరికేశాడు అనుకున్నారు. ఇంక టెస్టుల్లో అజాజ్ ఎక్కడికో వెళ్లిపోతాడు అనుకున్నారు. కానీ, అవేమీ జరగలేదు. ఎన్ని రికార్డులు సాధిస్తే ఏముంది? […]
‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో భారత్ సమష్టి ప్రదర్శనతో సత్ఫలితాలను అందుకుంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా.. రెండు టెస్టుల్లో ఒకటి డ్రా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ టెస్టు ఓడినా కూడా ఆ టీమ్ బౌలర్ అజాజ్ పటేల్ మాత్రం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. పది వికెట్ల క్లబ్ లో చేరి యావత్ క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకున్నాడు అజాజ్ పటేల్. ముంబైలో పుట్టి ముంబై […]
ఇండియా-న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఒక అరుదైన రికార్డ్ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ మొదటి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టి గతంలో ఈ ఘనత సాధించిన జిమ్‌లేకర్, అనిల్‌కుంబ్లే సరసన నిలిచాడు. ఇంతటి ఘనత సాధించిన అజాజ్ పటేల్‌ను టీమిండియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి చాటుతూ మనస్ఫూర్తిగా అభినందించారు. టీమిండియా ఆటగాళ్లంతా టీమిండియా జెర్సీపై సంతకాలు చేసి అజాజ్‌కు బహుమతిగా అందించారు. అరుదైన జెర్సీని అజాజ్ అంతే […]
టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఒక ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ముఖాలు కనిపించకుండా వెనకు తిరిగి నిల్చుని ఫొటో దిగారు. ఈ ఫొటోలో ఒక ప్రత్యేకత ఉంది. ఫొటోలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ ప్లేయర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర ఉన్నారు. వాళ్ల జెర్సీ పేర్లు కలిపి చూస్తే ఇలా అక్షర్ పటేల్, రవీండ్ర జడేజా అని పూర్తిగా వస్తుంది. రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా జెర్సీ నంబర్లు కూడా ఒకటే కావడం విశేషం. ఇలా […]
స్పోర్ట్స్ డెస్క్- అజాజ్ పటేల్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించారు అజాజ్ పటేల్. భారత మూలాలున్న ఈ న్యూజిలాండ్ క్రికెటర్ జీవితంలో ముంబై టెస్టు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. టీమిండియా, న్యూజిలాండ్ రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో 47.5 ఓవర్లు వేసిన అజాజ్ పటేల్, 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా జట్టును ఆలౌట్ చేసి, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు […]
ముంబై వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ, పుజారా లాంటి హేమాహేమీలను డకౌట్లుగా పెవిలియన్ పంపిన ఈ సంచలన బౌలర్‌పై ఐపీఎల్ జట్లు అప్పుడే కన్నేసినట్లు సమాచారం. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతన్ని ఎలాగైన దక్కించుకోవాలని పలు ఫ్రాంచైజ్‌లు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు కొత్తగా […]
న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డ్‌పై స్పందించిన పఠాన్ ‘భారతీయులు వేరే దేశాలకు వెళ్లనివ్వద్దని, వెళ్లమని చెప్పకపోవడం ఉత్తమమని’ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. దానికి కారణం అజాజ్ పటేల్ భారతీయ సంతతికి చెందిన వాడే కావడం కారణమయి ఉండొచ్చు. ముంబైలో పుట్టిన అజాజ్ న్యూజిలాండ్‌లో స్థిరపడి జాతీయ క్రికెట్ జట్టుకు […]
న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లను పడగొట్టి టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ బౌలర్ జిమ్‌లేకర్ సరసన నిలిచాడు. ఈ రికార్డ్‌పై స్పందించిన అనిల్ కుంబ్లే.. అజాజ్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘అద్భుతంగా బౌలింగ్ చేశావ్.. టెస్ట్‌లో మొదటి […]
ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో అందరినోట ఒకటే పేరు వినిపిస్తోంది. అదే న్యూజిలాండ్ ప్లేయర్ అజాజ్ పటేల్. ముంబయి టెస్టులో భారత్ ను ఆలౌట్ చేసి అతను సాధించిన ఫీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మొత్తం టీమిండియా స్వ్కాడ్ ను పెవిలియన్ చేర్చి రికార్డులు నమోదు చేశాడు. టెస్టుల్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ గా అజాజ్ పటేల్ రికార్డులకెక్కాడు. ఇప్పుడు అందరూ అసలు అజాజ్ పటేల్ ఎవరు? అతను నిజంగానే భారత […]
న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లను పడగొట్టి టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ బౌలర్ జిమ్‌లేకర్ సరసన నిలిచాడు. భారత సంతతికి చెందిన పటేల్.. భారత్‌పైనే ఈ రికార్డు సాధించడం విశేషం. 47.5 ఓవర్లు వేసిన పటేల్ 119 […]