ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతికలోపం, వాతారవణం అనుకూలించకపోవడం.. ఇలా కారణం ఏదైనా విమానాలు, హెలికాఫర్ట్ లు కూలిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని ప్రమాదాల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. ఇటీవలే నేపాల్ లో ఓ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మధ్యప్రదేశ్ లో విమానాల ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న రెండు విమానాలు […]
ఈ మధ్య కాలంలో విమానాల్లో గొడవలు, అసభ్యకర సంఘటనలు ఎక్కువయిపోయాయి. తరచుగా ఏదో ఒక సంఘటన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా, విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన […]
ఆకాశంలో ఎగురుతున్న విమనాన్ని ఉన్నట్టుండి ఓ పక్షి ఢీ కొట్టింది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. తాజాగా చోటు చేసుకున్న ఈ దెబ్బతో ఆ విమాన ముందు భాగం స్వల్పంగా దెబ్బతినింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు తక్షణమే విమనాన్ని ల్యాండింగ్ కు అనుమతులిచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే? గురువారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఆకాశ భీ 797-8 అనే విమానం ఢిల్లీ వెళ్లేందుకు పయనమైంది. […]
విమానయాన రంగంలో ఊహించని మలుపు ఏర్పాటు అయింది. ఆకాశంలో దూసుకుపోయే విమానాలే ఓ అద్భుతం అంటే దానిని తలదన్నేలా వంట నూనెను ఇంధనంగా ఓ విమానం ఆకాశంలో పొగలు కక్కుతూ పరుగులు తీస్తూ విజయవంతంగా ల్యాండ్ అయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థకు చెందిన AIR BUS A-380 అనే విమానం పూర్తిగా వంట నూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని ముగించింది. ఇది కూడా చదవండి: […]
సహజంగా మనమెక్కిన బైక్ కానీ, డీసీఎం కానీ టైర్ ఫంక్చర్ అయినా లేక పేలిన మెల్లగా ఆపి నెట్టుకుంటు ముందుకు వెళ్తాం. అది సర్వసాధారణం. కానీ నేపాల్ లో ఏకంగా విమానం టైర్ పేలడంతో విమానంలో ఉన్న ప్యాసెంజర్స్ అంతా తలలు పట్టుకుని నెట్టడం మొదలు పెట్టారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఇక విషయం ఏంటంటే..? ఇటీవల నెపాల్ లో నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ విమానం […]