ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కేవలం టీవీ షోల్లోనే కాదు, అడపాదడపా సినిమాల్లోను నటిస్తోంది. టీవీ షోలకు ధీటుగా సినిమా అవకాశాలు వచ్చినా, నటనకు ప్రాధాన్యం ఉన్న మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది అను. ఇక టీవీ షోల్లో చేసినా. సినిమాల్లో చేసినా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ. అందుకే కాబోలు ఈ భామ డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా అనసూయ థాంక్యూ బ్రదర్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చింది. […]