విమానం ఎక్కడం అనేది కొంత మందికి కల అయితే.. ఇంకొంత మందికి అది అవసరం కావచ్చు. అయితే విమాన టికెట్లు మాత్రం అంత తక్కువకేమీ రావుకదా? వాటి ధరలు చూసే చాలా మంది విమానాలు ఎక్కేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఆకాశామే హద్దుగా అనే సూర్య సినిమాలో రూపాయికి విమానం ఎక్కించినప్పుడు భలే ఉందే.. ఇలాంటి ఆఫర్లు రియల్ లైఫ్ లో ఎందుకు రావని అనుకునే వారు. అయితే ఇప్పుడు మరీ రూపాయి కాకపోయినా చాలా తక్కువ ధరకే […]
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా!.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మం. అక్కడ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్!!. క్లారిటీ కోసం మేకింగ్ వీడియో. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 33 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది. యాడ్ మొదట్లో ఎమిరేట్స్ యూనిఫామ్‌లో ఉన్న నికోల్‌ను క్లోజప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ […]
అదృష్టం అంటే ఆమెదే. అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? తెలియదు. కొన్నిసార్లు పరధ్యానంగా చేసినా సరే సూపర్ రిజల్ట్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలాకు అలానే జరిగింది. ఆమె అనుకున్న షెడ్యూల్ […]
అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఆమె ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ట్రెండింగ్‌లో ఉన్న హీరోలందరితోనూ నటించి తాను కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. లావణ్యకు ఓ సమస్య వచ్చింది. తాను ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి […]