ఒక్క భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గోవాకు ఎంతో మంచి గుర్తింపు ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి గోవాకి పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే వేసవికాలం వస్తోంది అంటే గోవాకి టూరిస్టుల తాకిడి పెరుగుతుంది. గోవాలో కొన్ని కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు నీటిలో మునిగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు లైఫ్ సేవింగ్ కోస్టల్ గార్డ్స్ ఉంటారు. అయితే ఇకనుంచి ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు గోవా […]
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీ చుట్టూ పరుగులు తీస్తోంది. ఒకప్పుడు మనుషులు యంత్రాలను నడిపిస్తే.. ఇప్పుడు యంత్రాలే మనుషులను నడిపించే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఆధునిక కాలంలో వచ్చిన మరో అతిముఖ్యమైన మార్పు.. రోబో. మనుషులు చేసే అన్ని పనులను రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనం అంటే అలసిపోతాం.. కానీ రోబోలు యంత్రాలు కావడంతో.. వాటికి అలుపంటూ ఉండదు. రానున్న కాలమంతా రోబోలదేనని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోలను హోటల్, ఆస్పత్రుల వంటి […]
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యతు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలు మనం అనుకున్న స్థాయిలో ఉండరు. మీకు పుట్టబోయే బిడ్డను ఏం చదివించాలి.. డాక్టర్ చేయాలా? యాక్టర్ చేయాలా? లేదా ఇంజనీరింగ్ చేయించాలా? ఇలా మీ ఇష్టమైన విధంగా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను నవమాసాలు మోసి, కని ఇస్తారు. ఇలా చేయడం కోసం తాజాగా చైనాలో పరిశోధనలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భవిష్యత్తులో నవజాత శిశువు పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం […]