ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాల జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా.. ఇతర సాంకేతిక లోపాలు తలెత్తడం, ప్రకృతి వైపరిత్యాల వల్ల ఈ ప్రమాదాలు సంబవిస్తున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లా అహోబిలం దగ్గర ఓ ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఆళ్లగడ్డ డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగవ అహోబిలం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడం.. […]