కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథంకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు చోట్ల ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. రైల్వే స్టేషన్ లో రైళ్లను, అక్కడ ఫర్నీచర్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని గంటల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. […]
Avula Subba Rao: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు అభ్యర్థులతో నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు బయటపడ్డాయి. దీంతో సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో ఆయన పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావు డిఫెన్స్ […]
Agneepath: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీం దేశ వ్యాప్తంగా నిరసనలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు ఈ అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైళ్లు, రైల్వే స్టేషన్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర భారతంలో మొదలైన ఈ నిరసనలు, దక్షిణ భారతానికి పాకాయి. శుక్రవారం ఉదయం వందల సంఖ్యలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లను అడ్డుకోవటానికి […]