మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా మనిషి అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. దిన చర్యలో భాగంగా కొందరు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తే, మరికొందరు 7,8 గంటలకు నిద్రలేస్తున్నారు. ఇలా ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే? సాధారణంగా ప్రతీ మనిషి మధ్యాహ్నం తిన్నాక కొద్దిసేపు నిద్రపోయే అలవాటు ఉంటుంది. అలా నిద్రపోతే మంచిదని, ఉత్తేజం పెరుగుతుందని తమకు తామే నిర్ధారణకు వస్తారు. అలా మధ్యాహ్నం […]