ఏడు ఖండాలు కాస్తా ఎనిమిది ఖండాలు కాబోతున్నాయా? ప్రపంచ పటం మారబోతోందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉన్న ఆఫ్రికా ఖండం రెండు ముక్కలు కాబోతుందని అంటున్నారు.
ప్రకృతి విలయం సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ప్రకృతి విలయానికి ఓ ఖండం విలవిలలాడుతోంది. తాజాగా అక్కడి ఓ దేశంలో తుపాను ధాటికి 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఇతడు ఓ స్కూల్ లో సంగీత టీచర్ గా పని చేస్తున్నాడు. కొంత కాలం పాటు అదే స్కూల్ లో పని చేసిన ఆ టీచర్ ఏడాది కిందట ఒక్కసారిగా కనిపించకుండపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. ఎంత వెతికినా అతని ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ టీచర్ కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలించారు. కట్ చేస్తే తాజాగా […]
పిల్లలకు జలుబు, దగ్గు చేసిందని పెద్ద కంపెనీ మెడిసిన్ అని తీసుకొచ్చి వేసిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. ఆ మందు ఏకంగా 66 మంది పసిపిల్లలను బలి తీసుకుంది. అది కూడా భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన మందుతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల్లో గాంబియాలో 66 మంది పిల్లలు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన దగ్గు, జలుబు మందులు తాగి మరణించారు. దీంతో ఈ కంపెనీకి చెందిన నాలుగు రకాల మందులను […]
మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భూమ్మీ మీద మానవ మనుగడకు పెళ్లి బంధం కూడా ఓ కారణం అవుతుంది. అయితే మారుతున్న కాలంతో పాటు.. సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లి కాకుండా బిడ్డలని కంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక వివాహం తర్వాత.. భాగస్వామిని మోసం చేస్తున్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో స్త్రీ, పురుషులు సమానంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రస్తుతం […]
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం ఓ మనిషి ప్రాణాన్ని మరో మనిషి తీస్తే చట్టం ప్రకారం కోర్టు దోషికి శిక్ష వేస్తుంది. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ నిందితులపై వారి వారి రాజ్యాంగాల ప్రకారం నేరస్తులకు న్యాయస్థానాలు శిక్షలను అమలు చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఓ మనిషి ఓ జంతువులను హింసించినా లేక చంపినా చట్టం ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. అదే జంతువు మనిషి ప్రాణాన్ని తీస్తే కోర్టు శిక్ష వేయడం […]
ఆఫ్రికాలో అత్యంత విషాదకర, గుండెను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా సియర్రాలియోన్ లో ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. ఈ ఘోర పేలుడులో 91 మంది ఆఫ్రికన్లు మృతి చెందారు. సియర్రాలియోన్ క్యాపిటల్ సిటీ ఫ్రీటౌన్ లో ఈ పేలుడు జరిగింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతోందని దానిని గ్యాస్ స్టేషన్ కు పక్కగా పార్క్ చేశారు. ఆయిల్ లీక్ అవుతుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు పట్టుకునేందుకు గుంపులుగా ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. అలా గుంపులుగా […]
చూసేందుకు నమ్మశక్యంగా లేని రూపంలో పుట్టిన బిడ్డ.. జన్యులోపంతో పిల్లలు పుడుతున్నారనే సాకుతో నిర్దాక్షన్యంగా వదిలేసిన భర్త, ఊరి నుంచి వెలేసిన గ్రామస్తులు, ఏలియన్, డేవిల్ కిడ్ అంటూ హేళనలు, చంపేయాలని బంధువుల అడ్డమైన సలహాలు ఆ తల్లిని బిడ్డ నుంచి దూరం చేయలేకపోయాయి. కొడుకెలా ఉన్నా తల్లి రాజే అన్నట్లు వింత రూపంతో పుట్టిన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుందా తల్లి. రవాండ్‌లో బ్యాడ్ జెన్సీ లిబరేట్ అనే మహిళకు జన్యులోపాలతో పిల్లలు పుట్టేవారు. […]
‘గినియా’దేశంలో మార్బర్గ్ వ్యాధికి సంబంధించి ఒక కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అయితే ఎబోలోకి సంబంధించిన ప్రాణాంతక వైరస్ మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే ఇది కోవిడ్ 19 లాగ వ్యాపిస్తుందని కూడా చెప్తున్నారు. ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బారినపడి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆగస్టు 2న గినియా దేశంలోని గుక్కెడో ప్రిఫెక్చర్‌లో మరణించిన రోగి […]
ఆఫ్రికా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడిక్కడే 41 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక 33 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే..ఆగస్ట్ 3 మంగళవారం నాడు కూలీలు. సామాగ్రితో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో ఘోర ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 41 మంది మరణించగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 20 కిలోమీటర్ల […]