ఆదివారం నేపాల్ దేశంలో చోటుచేసుకున్న విమాన దుర్ఘటన గురించి అందరికి తెలిసింది. సంక్రాంతి పండగ వేళ ఆదేశంలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో అందులోని ప్రయాణికులు.. తమ గమ్యానికి చేరుకుంటాము అనుకునే సమయంలో సాంకేతి లోపంతో విమానం కుప్పకూలిపోయింది. అందరూ చూస్తుండగానే అందులోని 72 మంది సజీవ దహనం అయ్యారు. అయితే ఈ భీకర ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో బయటకి వచ్చింది. ఈ విమానం కూలిపోయే సమయంలో అందులోని ఓ ప్రయాణికుడు ఫేస్ […]
ఈ మధ్యకాలంలో వివిధ రూపలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుని అనేక మంది అమాయకులు బలైపోయారు. అగ్నిప్రమాదాలు, రోడ్డు యాక్సిడెంట్స్, విమాన ప్రమాదాలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విమాన ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇటీవలే అమెరికాలో రెండు హెలికాఫ్టర్ లు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అలానే సాంకేతిక లోపంతో కొన్ని విమానాలు నేలపై కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో జనాలు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా […]
ఈ మధ్యకాలంలో తరచు ఏదో ఒక ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిగా సమస్యలు, ఇతర కారణాలతో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నేపాల్ దేశంలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు లో ల్యాడ్ అవుతున్న విమానం ఒక్కసారిగా రన్ వేపై కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం ఫోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల […]
కొంతమంది దుండగులు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు పెట్టామని పోలీసులకు బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు పలానా ఏరియాలో డాగ్ స్క్వాడ్స్ తో బాంబ్ కోసం వెతుకుతారు. అయితే ఎంత వెతికినా దొరక్కపోవడంతో నకిలీ ఫోన్ కాల్ అని వెనుతిరుగుతారు. గతంలో ఇలానే ఓ చార్మినార్ దగ్గర బాంబు పెట్టామని పోలీసులకు కాల్ చేసి బెదిరించారు. ఓ విమానంలో కూడా బాంబు కలకలం సృష్టించింది. అధికారులు తనిఖీలు చేసి బాంబు […]
సాధారణంగా బస్సు, రైలు ప్రయాణ సమయంలో సీటు కోసం గొడవలు జరగడం మనం అనేకం చూశాం. సీటు నాది అంటే నాదని ఒకరినొకరు పిచ్చపిచ్చగా తన్నుకోవడం చూశాం. అలానే కిటీకి పక్కన సీటు విషయంలో కూడా జుట్లు పట్టుకుని మరీ కొట్టుకోవడం చూశాము?. అయితే విమానంలో అలా సీటు కోసం గొడవ పడటం ఎప్పుడైనా చూశాం. అసలు విమానంలో ఎవరి సీటు వారికే ఉంటాది కదా? మరీ సీటు కోసం గొడవ ఎందుకు వస్తుంది?. అనే సందేహం […]
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఓ ప్రాంతంలో విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతి సమస్యలు లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ విమాన ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పొతున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ప్రాంతంలో ఎయిర్ షో జరుగుతుండగా రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. హైటెన్షన్ […]
విమానం ఏంటి? ఫ్లై ఓవర్ కింద ఇరుక్కుపోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని, నగర శివార్లలో ఉన్న షామీర్‌పేటలో కొత్తగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. సాధారణ రెస్టారెంట్ అయితే తినడానికి వచ్చే వారు తక్కువుగా ఉంటదన్న ఉద్దేశ్యంతో రెస్టారెంట్ విమానంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం కొచ్చిలో ఓ పాత విమానాన్ని కొనుగోలు చేశారు. పాత విమానం కదా గాలిలో ఎగరదు కనుక ఒక ప్రత్యేక ట్రాలీపై […]
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో విమానాలు కూలిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహించిన విమానాల ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ద విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో వ్యతిరేక దిశలో ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం […]
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కనీ వినీ ఎరుగని వింతలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ప్రపంచంలో జరిగిన ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో చూడగలుగుతున్నాం. విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఆకాశ మార్గాన వెళ్లే ఓ విమానం రోడ్డు మార్గాన వెళ్తుంటే.. అందరూ వింతగా చూడటం మొదలు పెట్టారు. ఒక ట్రక్కు పై భారీగా ఉన్న విమానం రోడ్డు మార్గాన వెళ్లడంతో వాహనదారులు.. జనాలు చూడటానికి ఎగబడ్డారు. […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కనడం సహజం. ఆకాశంలో విహరిస్తూ.. తక్కువ సమయంలోనే గమ్యంస్థానం చేరుకునే అవకాశం ఉండటం అలా కలలు కన్నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 26 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది. […]