ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హైవోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. కేజీఎఫ్ ఛాప్టర్1, ఛాప్టర్2 వంటి హైవోల్టేజ్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. కొరటాల శివ గురించి చెప్పాల్సిన పని లేదు. జనతా గ్యారేజ్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ఏం చేసినా సంచలనమే. హీరోగా తెర మీద నవరసాలు పండించినా.. రియల్‌గా మాత్రం భోళా మనిషి.. ఎంతో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలయ్య కోపం, ప్రేమ రెండింటిని సమానంగా స్వీకరిస్తారు అభిమానులు. ఇక ఓటీటీల్లో ఏ స్టార్ హీరో క్రియేట్ చేయలేని రికార్డును బాలయ్య సాధించాడు. […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయం తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు కాజల్ దంపతులు. ఆ ప్రకటన తర్వాత కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అవన్ని వాస్తవమో కాదో తెలియదు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో చందమామ బేబీ బంప్ క్లియర్ […]
మనిషి ఒంటిరిగా ఎక్కువ కాలం జీవించలేడు. జీవితంలో ఏదో ఓ సందర్భంలో తోడు అవసరం అవుతుంది. అందుకే మన సమాజం వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు.. ఇలా ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల బంధాలుంటాయి. ఇవేవి లేని వారు నిజంగా దురదృష్టవంతులనే చెప్పవచ్చు. ముఖ్యంగా సెలవులు, పండుగల వేళ ఒంటిరిగా ఉండటం చాలా బాధాకరమైన అంశం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. తాజాగా ఇలా బంధాలకు దూరమైన ఓ […]
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా!.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మం. అక్కడ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్!!. క్లారిటీ కోసం మేకింగ్ వీడియో. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 33 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది. యాడ్ మొదట్లో ఎమిరేట్స్ యూనిఫామ్‌లో ఉన్న నికోల్‌ను క్లోజప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ […]
మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై – ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు. మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. […]
ఇప్పటివరకు ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్య ప్రకటనలే చూసిన మనకు ఈ ప్రకటన కాస్తా కొత్తగానే ఉంటుంది. అత్త కోసం బాయ్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేయాలనుకున్న ఓ కోడలు ఏకంగా ఓ వైబ్సైట్లో ప్రకటన ఇచ్చేసింది. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ కోడలు తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్ ఫ్రెండ్‌గా అద్దెకు కావాలని క్రెయిగ్స్లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ […]