సమాజం నుంచి చాలా తీసుకున్నాం. తిరిగిచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అని చెప్పి చాలా మంది ప్రముఖులు సేవా కార్యక్రమాల దూరంలో ఏదో రకంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆర్థిక ఊబకాయంతో బాధపడి చచ్చేకంటే పది మంది ఆర్ధిక సమస్యలను తీర్చి.. చచ్చాక కూడా చరిత్రలో జీవించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుదైన అదృష్టం, గౌరవం కోసం కొంతమంది ఆపదలో ఉన్న వారిని ఆడుకుంటారు. వారికి సొంత డబ్బుతో వైద్యం చేయిస్తుంటారు. పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. వారిని చదివించి గొప్పవారిగా తీర్చిదిద్దుతుంటారు. అలాంటి గొప్పవారిలో రాఘవ లారెన్స్ ఒకరు.
తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. ఈ చిత్రం చూసి ఎంతో మంది నటులు, రాజకీయ నేతలు పలు క్రీడారంగానికి చెందిన వారు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకొని తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ లీస్ట్ లో హీరో, దర్శకుడు ఆదిత్య ఓం కూడా చేరాడు. […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మద్య యూట్యూబర్ శ్రీకాంత్ తో జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంతే కాదు మీడియా వేధికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివాదం కొనసాగుతూ ఉన్న సమయంలో ఆమె ఇంటిని చైల్డ్ లైన్ అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు. కరాటే కళ్యాణి ఎలాంటి అనుమతి లేకుండా చిన్న […]
పోలీసులు అనగానే మన సమాజంలో.. కరుడుకట్టిన కర్కోటకులు అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. వారికి ఏమాత్రం జాలి, దయ ఉండవనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడ కరుడు కట్టిన ఖాకీలు తారసపడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ సదరు లేడీ సీఐ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలను ఆక్కున చేర్చుకుంది. వారిలో ఓ యువతిని దత్తత […]
కరోనా కోరల్లో చిక్కి తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు సాయం కోసం దిక్కులు చూస్తున్నాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకునేందుకు యువజంటలు ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్,ఆఫ్‌లైన్, ఫోన్‌కాల్స్ ద్వారా తమ ఆసక్తిని పంచుకుంటున్నారు. దీన్ని అవకాశం చేసుకుని పిల్లల్ని దత్తత చేసుకుంటామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. సాయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న మాయగాళ్లు పేట్రేగిపోతున్నారు. కొవిడ్ […]