'జబర్దస్త్' షో ద్వారా కమెడియన్స్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వారున్నారు.. అలాగే ఇదే షో ద్వారా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా పేరొందిన కమెడియన్స్ లో గడ్డం నవీన్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.
సంతోషంగా ఉండే కుటుంబాన్ని చూస్తే ఓర్వలేక దిష్టి పెడతారని పెద్దలు చెబుతుంటారు. కన్ను దిష్టి, నర దిష్టి తగిలితే ఇక సంతోషాలు ఉండవని అంటూ ఉంటారు. తాజాగా అదిరే అభి కూడా అదే అంటున్నారు. జబర్దస్త్ లో ఒకానొక సమయంలో విభిన్నమైన కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించిన అభి.. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. మాది జబర్దస్త్ […]
యాంకర్ అనసూయ.. తన అందంతో పాటు మెస్మరైజ్ చేసే యాంకరింగ్ తో అనతి కాలంలోనే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాటుదేలింది. మొదట్లో ఓ టీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు యాంకర్ గానే కాకుండా అటు నటిగా కూడా రోజుకొక మెట్టు ఎక్కుతోంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో తన అందంతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకునే పనిలో రంగమ్మత్త ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. అయితే జబర్ధస్త్ ఖతర్నాక్ […]
Adire Abhi: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో జబర్దస్త్. ఈ షోలో కమెడియన్స్ పార్మమెన్స్ కి, పంచ్ డైలాగులతో కూడిన కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతుంటారు. ఇలా మంచి పేరు తెచ్చుకున్న నటులలో అదిరే అభి ఒకరు. తన కామెడీతో బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య జబర్దస్త్ ని వీడిన అభి.. కామెడీ స్టార్స్ పోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను […]
Jabardasth: బుల్లితెరపై అనేక షోలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని షోలకు అయితే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిల్లో జబర్దస్త్ కామెడీ షో ఒక్కటి. మాములుగా వచ్చి.. అసాధారణ స్థాయిలో కొన్నేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఇప్పటికి కొనసాగుతోంది. జబర్దస్త్ షో.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు చాలా మందికి లైఫ్ నిచ్చింది. ఈ షో పై నెగిటీవ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ షోలో బూతులు […]