బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది శృంగార తార రాకీ సావంత్. బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దు గుమ్మ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత ఆమె సహ నటుడు ఆదిల్ ఖాన్ దురానీ ని కోర్ట్ మ్యారేజ్ చేసుకుంది. కర్ణాటకకు […]