Pan-Aadhaar: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయటం తప్పని సరంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పాన్-ఆధార్ లింకింగ్‌కు సంబంధించి సీబీడీటీ ఆఖరి తేదీని పొడగించింది. పాన్-ఆధార్‌ను లింక్ చేయని వారు 2022 మార్చి 31లోగా లింక్ చేసుకోవాలని తెలిపింది. ఆ గడువు తేదీ కూడా పూర్తయి నెల దాటింది. ఇప్పుడు పాన్-ఆధార్ లింకింగ్‌కు సంబంధించి మరో తాజా అప్‌డేట్ వచ్చింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయని […]
డాక్యుమెంట్లలో ఆధార్, పాన్ ఎంతో ముఖ్యమైనవి. ఆధార్ లేనివి ఏ పనులు జరగవు. ఇప్పటికే.. ప్రభుత్వం ఆధార్ నంబర్ ను ప్రతిదానికి అనుసంధానం చేయాలని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇక.. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్లో ఇది చాల ముఖ్యమైనది. ఆదాయపు పన్ను శాఖ నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు పాన్ కార్డు కావాల్సిందే. ఇక పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి అయ్యింది. ఇది వరకు ఈ లింక్ చేసుకునేందుకు […]
పాన్- ఆధార్ అనుసంధానం చేశారా? చెయ్యకపోతే ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే ఆధార్- పాన్ అనుసంధానానికి మార్చి 31 తుది గడువు. ఒక వేళ ఈలోపు అనుసంధానం చెయ్యకపోతే పాన్ పనిచేయడం ఆగిపోతుంది. అంతేకాదు రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర […]
బిజినెస్ డెస్క్- దేశంలో అతి పెద్ద జాతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కీలకమైన సూచన చేసింది. లేదంటే బ్యాంకు అకౌంట్ నిర్వహణ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సెప్టెంబర్ నెల చివరి కల్లా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను కోరింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పుడే ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని […]