రాజకీయాలకు వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడు సుమన్.. తన కుమార్తె పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అతిధిగా రజనీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగుడుతూ.. ప్రశంసల వర్షం కురిపించారు. వెంటనే వైసీపీ మంత్రులు, నాయకులు రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగి.. ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు సుమన్. అప్పట్లో యాక్షన్ చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు సుమన్. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సుమన్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. కొంతకాలం ఆయన జైలు జీవితం అనుభవించారు. ఆ సమయంలో ఆయన […]
విశాఖపట్నం- మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చని టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో స్థానిక లేక స్థానికేతర అని ప్రాంతీయ బేదాలు చూపడం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మా ఎన్నికలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగంలో అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ […]